అనవసరంగా మందులు వేసుకోకూడదు
ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి
రోజులో తగినంత నీరు తాగాలి
ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి
రోజులో కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి
స్మోకింగ్ అలవాటు ఉంటే వదిలేయాలి