బరువు బాగా పెరుగుతున్నారా..? ఇవి తెలుసుకోండి
రోజూ గంటపాటు వ్యాయామం చేయాలి
రోజుకూ ఐదు లీటర్లకు పైగా నీరు తాగాలి.
కార్బోహైడ్రేట్ పదార్థాలను సమతుల్యంగా తీసుకోవాలి
తిపి పదార్థాలను తినడం పూర్తిగా మానేయాలి
ఉదయాన్నే అల్పహారం మానేయకూడదు.