సారా అలీ ఖాన్ పీసీఓఎస్‌తో బాధపడుతున్నారు. రోజంతా ఎలాంటి ఆహారాలు తీసుకుంటారో, ఫిట్‌నెస్‌ను ఎలా మెయింటైన్ చేస్తోందో తెలుసుకోండి
అల్పాహారంగా సారా ఇడ్లీ తింటారు. అప్పుడప్పుడు బ్రౌన్ బ్రెడ్ కూడా తింటారు
మధ్యాహ్న భోజనంలో సారా ఖాన్ పప్పు, వెజిటబుల్ కర్రీ, బ్రెడ్, సలాడ్ తీసుకుంటారు
రాత్రి భోజనం ఎల్లప్పుడూ తేలికగా ఉంటుంది. రోటీ, కూరగాయలు, సలాడ్ ఉంటాయి
సారా తన డైట్‌లో డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఉండేలా చూసుకుంటారు
సారా అలీ ఖాన్ తాజా పండ్లు, పండ్ల రసాలను తాగుతుంది