అవిసె గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
అవిసె గింజలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరిచి.. ఉదరం సమస్యలను నివారిస్తుంది
మూత్రపిండాల సమస్యలను దూరం చేయడంలో కీలకంగా పనిచేస్తాయి
Flax Seeds
గుండెకు మేలు చేసి.. మధుమేహాన్ని నియంత్రిస్తుంది
శరీరంలో నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి