కండోమ్‌లను ఎగబడి కొంటున్న కుర్రాళ్లు.. శృంగారానికి కాదండోయ్..

అక్కడ కుర్రాళ్లు కండోమ్‌లను ఎగబడి కొంటున్నారు

శృంగారం కోసం అనుకుంటే పొరపాటే.. అసలు కారణం వేరుంది.. 

ఫ్లేవర్డ్ కండోమ్స్ కొని రాత్రంతా వేడి నీటిలో నానబెడుతున్నారు

అనంతరం వాటిని బయటపారేసి.. ఆ నీటిని తాగుతూ.. మందుబాబుల్లా తూలుతున్నారు.

కండోమ్స్‌ను వేడి నీటిలో ఎక్కువ సేపు నానబెడితే.. 

పెద్ద ఆర్గానిక్ మాలిక్యుల్స్ బద్దలయ్యి.. ఆల్కాహాలిక్‌ కాంపౌండ్స్‌గా మారతాయి.  

తద్వారా ఆ నీటికి ఆల్కాహాలిక్‌ స్వభావం వస్తుంది

అక్కడి కెమిస్ట్రీ టీచర్ చెప్పిన మాటలివి.. 

ఈ వ్యవహారం వెస్ట్ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో చోటు చేసుకుంది