విగింజం లైట్‌హౌస్ భారతదేశంలోని పురాతన లైట్‌హౌస్‌లలో ఒకటి. కేరళలోని కోవలం బీచ్‌లో ఉన్న ఈ లైట్‌హౌస్ రాత్రి వేళలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది

మహాబలిపూర్ లైట్‌హౌస్ తమిళనాడులోని పురాతన బ్రిటిష్ లైట్‌హౌస్‌ల్లో ఒకటి.

కొల్లాం, కెల్లారాలోని తంగస్సేరి బీచ్‌లో ప్రధాన ఆకర్షణ బ్రిటిష్ కాలం నాటి లైట్ హౌస్.

 కర్ణాటకలోని కౌచ్ బీచ్ మధ్యలోని కౌప్ బీచ్ లైట్ హౌస్..దీనిలో 100 మెట్లు ఉన్నాయి.

గోవా ఫోర్ట్ అగ్వాడా లైట్‌హౌస్ దేశంలోని అత్యంత ఆకర్షణీయమైంది. పోర్చుగీసు వారు నిర్మించిన ఈ లైట్‌హౌస్ గోవాలోని ఫేమస్ ప్లేస్