నిరంతర వెన్నునొప్పి కూడా ఎముకల సమస్య కావచ్చు..
గోళ్లు విరిగిపోవడం కూడా ఎముకల బలహీనతకు సంకేతం
మీరు ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీ చేతికి నొప్పి వస్తుందా..
ఎముకలు బలహీనంగా మారినప్పుడు.. చిన్న గాయమైనా పగుళ్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి
చిగుళ్ల నొప్పి, దంత క్షయం ఎముకల బలహీనతకు సంకేతం