గంజి మంచి మహిళలకు మంచి అల్పాహారం. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది

శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి విటమిన్ సి అధికంగా తీసుకోవాలి. నారింజ, నిమ్మ, కివి, బొప్పాయి, జామ వంటి సిట్రస్ పండ్లను రెగ్యులర్ గా తీసుకోవాలి.

శాకాహారులకు రాగులతో చేసిన ఆహారం తప్పనిసరి. ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి పరిస్థితులపై పోరాడడానికి సహాయపడాతాయి

చిలగడదుంపల్లో ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియం అధికంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి

  శీతాకాలంలో రెగ్యులర్ గా తినే ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరలను తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి