పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఉప్పులో ఉంటాయి. కాబట్టి ఉప్పు నీటితో స్నానం చేయడం కూడా చాలా తీవ్రమైన సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

మీ కండరాలలో నొప్పి ఉంటే.. మీరు రోజూ ఉప్పు నీటితో స్నానం చేయాండి. ఎందుకంటే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

డ్రై స్కిన్‌తోపాటు దురదగా ఉంటే ప్రతిరోజూ ఉప్పు నీటితో స్నానం చేయండి. ఎందుకంటే ఇందులో ఉండే మెగ్నీషియం క్లోరైడ్ మీ చర్మం తేమను నిర్వహిస్తుంది.

డ్రై స్కిన్‌తోపాటు దురదగా ఉంటే ప్రతిరోజూ ఉప్పు నీటితో స్నానం చేయండి. ఎందుకంటే ఇందులో ఉండే మెగ్నీషియం క్లోరైడ్ మీ చర్మం తేమను నిర్వహిస్తుంది.

ఉప్పు నీరు మీ చర్మాన్ని  శుభ్రపరుస్తుంది. అందుచేత ఉప్పు నీటిలో స్నానం చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.