నయనతార ఒక ఫిట్ నటి ఆమె ఎప్పుడూ నాజూకుగా కనిపిస్తుంది.
ఇప్పుడు ఆమె ఆలా ఉండటానికి డైట్ ఏంటో తెలుసుకుందాం.
రోజు నయన్ జిమ్, యోగా చేయడం దీనికి ఒక కారణం.
రోజు నయన్ జిమ్, యోగా చేయడం దీనికి ఒక కారణం.
నిద్రపోవడం కూడా ఫిట్‌నెస్‌లో ముఖ్యమైన భాగం.
నయన్ హైడ్రేట్ గా ఉండడానికి రోజు కొబ్బరినీళ్లు తాగుతుంది.
ఆమెకు ఇవే తినాలి అని ఎలాంటి డైట్ ప్లాన్ లేదు.
కానీ ఆమె కూరగాయలు, మాంసం, పండ్లు, గుడ్డు తింటుంది.