చికెన్ పాక్స్‌కి మెడిసిన్ కనిపెట్టింది ఎవరో తెలుసా
చికెన్ పాక్స్ ఒక వైరల్ వ్యాధి. దీని లక్షణాలు జ్వరం, శరీరంపై దద్దుర్లు వస్తాయి. దీనిని తెలుగులో ఆటలమ్మ వ్యాధి అంటారు
చికెన్ పాక్స్‌కి మెడిసిన్ కనిపెట్టింది ఎవరో తెలుసా.
ఈ వైరల్ వ్యాధిపై సుధీర్ఘ పరిశోధనలు చేసిన డాక్టర్ మిచియాకి తకహషి 1974లో చికెన్ పాక్స్‌కి వ్యాక్సిన్ కనుగొన్నారు.
చికెన్ పాక్స్‌కి మెడిసిన్ కనిపెట్టింది ఎవరో తెలుసా.
తకాహషి జపాన్‌లోని ఒసాకా నగరంలో 1928 ఫిబ్రవరి 17న జన్మించాడు. 2013 డిసెంబర్ 16న కన్నుమూశారు. మెడికల్ డిగ్రీని పూర్తి చేసి పలు కీలక పరిశోధనలు చేశారు.
చికెన్ పాక్స్‌కి మెడిసిన్ కనిపెట్టింది ఎవరో తెలుసా.
తన కొడుకుకి చికెన్ పాక్స్ సోకడంతో.. ఈ అంటువ్యాధిని ఎదుర్కొనేందుకు సుధీర్ఘ పరిశోధనలు చేశారు
చికెన్ పాక్స్‌కి మెడిసిన్ కనిపెట్టింది ఎవరో తెలుసా.
ఆ తర్వాత డబ్ల్యూహెచ్ఓ 80కిపైగా దేశాలకు ఈ వ్యాక్సిన్‌ను అందించి చికెన్ పాక్స్‌ను అడ్డుకుంది
చికెన్ పాక్స్‌కి మెడిసిన్ కనిపెట్టింది ఎవరో తెలుసా.