స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి ఆర్ధిక మంత్రి సంచలన నిర్ణయం

ఈసారి బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయకూడదని నిర్ణయం

పార్లమెంట్ సభ్యులు, మీడియా ప్రతినిధుల కోసం బడ్జెట్‌ను ముద్రించేవారు

కరోనా కారణంగా ముద్రణకు స్వస్తి పలికిన కేంద్రం

మొదటిసారిగా పేపర్ లెస్ బడ్జెట్

ఆర్ధిక సర్వేను సాఫ్ట్ కాపీలో సభ్యులకు ఇవ్వనున్న మంత్రి