అమితాబ్ బచ్చన్: ఫిబ్రవరి 15, 1969 లో తన తొలి సినిమాకి సైన్ చేశారు అమితాబ్ బచ్చన్. అప్పట్లో ఆ సినిమాకి 5000 పారితోషికం అందుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ” పునాది రాళ్లు”. ఈ చిత్రానికి ఆయన అందుకున్న పారితోషికం రూ. 1116

కమల్ హాసన్: కలతూర్ కన్నమ్మ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశారు కమల్ హాసన్. ఈ చిత్రానికి ఆయన తీసుకున్న పారితోషికం రూ. 500.

అమీర్ ఖాన్: అమీర్ ఖాన్ మొదటి చిత్రం “ఖయామత్ సే కమాయత్ తక్”. ఈ సినిమాకి అమీర్ ఖాన్ రూ. 11000 రెమ్యూనరేషన్ అందుకున్నారు.

అజిత్: అజిత్ మొదటి చిత్రం ” పాసమాలార్గల్”. ఈ చిత్రానికి అజిత్ అందుకున్న పారితోషికం రూ. 2500.

మోహన్ లాల్: మోహన్ లాల్ మొదటి చిత్రం “మంజిల్ విరింజల్ పొక్కల్”. ఈ చిత్రానికి ఆయన అందుకున్న పారితోషికం రూ. 2,000.

అక్షయ్ కుమార్: అక్షయ్ కుమార్ మొదటి సినిమా “సౌగంద్”. ఈ చిత్రానికి ఆయన అందుకున్న పారితోషికం రూ. 51,000

విజయ్: వెట్రి అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఈ చిత్రానికి ఆయన తీసుకున్న పారితోషికం రూ. 500.

జూనియర్ ఎన్టీఆర్: జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని. ఈ చిత్రానికి ఆయన అందుకున్న పారితోషికం 4 లక్షలు.

కృష్ణ: మొదటి సినిమాకు కృష్ణ అందుకున్న పారితోషికం 500