ఇది మీకు తెలుసా.
ప్రపంచంలోనే తొలిసారి వజ్రాలను తయారు చేసింది భారతదేశం.
ఇది మీకు తెలుసా.
క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే భారతీయులు భూమి నుంచి వజ్రాలను వెలికి తీసే సాంకేతికతను కలిగి ఉన్నారు.
ఇది మీకు తెలుసా.
ఈ సాంకేతికతను కలిగి ఉన్నారు. ఈ సాంకేతికత భారత్ నుంచి అరబ్బుల ద్వారా పాశ్చాత్య దేశాలకు వెళ్లిందని భావిస్తారు
ఇది మీకు తెలుసా.
దేశంలో తొలిసారి వజ్రాలు కృష్ణానది డెల్టాలో దొరికాయి.
ఇది మీకు తెలుసా.
క్రీస్తుశకం 18వ శతాబ్దం నుంచి బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు వజ్రాల తయారీకి అతిపెద్ద మార్కెట్‌లుగా అవతరించాయి.
ఇది మీకు తెలుసా.