Fire Boltt Ninja 3 Smartwatch అనేది IP68 రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్ 

ఒకసారి ఛార్జ్ చేస్తే, బ్యాటరీ లైఫ్ 7 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.89 అంగుళాల HD డిస్‌ప్లే ఉంది.

 ఈ స్మార్ట్‌వాచ్‌లో 60 స్పోర్ట్స్ మోడ్‌లు మరియు చాలా వాచ్ థీమ్స్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ వాచ్ ధర 1899 రూపాయలు కాగా 5 రంగులలో లభిస్తుంది.