తొలి ఆర్థిక సర్వేను 1950-51లో ఆవిష్కరించారు

దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు తెలిపే డాక్యుమెంట్

ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలిపేదే  ఆర్థిక సర్వే

ఆర్థిక సర్వేలో ఎగుమతులు, దిగుమతులు,  ఫారిన్ ఎక్స్చేంజ్

బడ్జెట్ ప్రవేశపెట్టడానికి  ఒక రోజు ముందు ఆర్థిక సర్వే