ఖతర్‌ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ 2022ను అర్జెంటీనాకు దక్కింది

ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్లో 4-2 తేడాతో గెలుపుకైవసం

మూడోసారి ఫిఫా టైటిల్‌ను గెల్చుకున్న అర్జెంటీనా

1978లో తొలిసారిగా అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌‍కప్‌ను సాధించింది

కేవలం ఎనిమిదేళ్లలో రెండు వరల్డ్‌కప్‌లు సాధించిన అర్జెంటీనా

ఆ తర్వాత సుదీర్ఘకాలంగా ఫిఫా వరల్డ్‌కప్‌ కోసం ఎదురుచూపులు

మళ్లీ 36 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్‌కప్‌-2022 టైటిల్‌ సొంతం