రీరిలీజ్ అన్నది ఇప్పుడు టట్రెండ్ గా మారింది.

ఇప్పటికే పోకిరి, రెబెల్, బిల్లా, ఆరంజ్ సింహాద్రి వరకు చాల సినిమాలు 4కేలో రీరిలీజ్ చేశారు.

అయితే ఆరంజ్ లనే ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలను థియేటర్లలో రీరిలీజ్ చేస్తే హిట్ అయ్యే సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అంజి

గుడుంబా శంకర్

నేనింతే

ఖలేజా

ఆర్య 2

బుజ్జిగాడు

1: నేనొక్కడినే