ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలకు సిద్దమైన చిత్రాలు..
ధూమం (23న, థియేటర్‌లో)
మను చరిత్ర (23న, థియేటర్‌లో)
భారీ తారాగణం (23న, థియేటర్‌లో)
1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ (హిందీ)(23న, థియేటర్‌లో)
ఇంటింటి రామాయణం (23న, ఆహా)
ఏజెంట్ (23న, సోనీలివ్)
టీకూ వెడ్స్ షేరు (హిందీ) (23న, అమెజాన్ ప్రైమ్ వీడియో)
కిసీకా భాయ్ కిసీకీ జాన్ (హిందీ) (23న, జీ5)
ది కేరళ స్టోరీ (హిందీ) (23న. డిస్నీ+హాట్‌స్టార్)