FIFA World Cup 2022: ఫిఫా ట్రోఫీని అత్యధికంగా ముద్దాడిన దేశాలు ఇవే..

బ్రెజిల్ 5 సార్లు అత్యధికంగా ప్రపంచకప్ టైటిల్స్ సొంతం చేసుకుంది.

బ్రెజిల్ 1958, 1962, 1970, 1994, 2022లో ఫిఫా ప్రపంచకప్‌లను గెలుచుకుంది.

ప్రస్తుతం ప్రపంచ కప్‌లో ఆడని ఇటలీ 1934, 1938, 1982, 2006లో 4 సార్లు ట్రోఫీని అందుకుంది.

ఇటలీతోపాటు జర్మనీ 1954, 1974, 1990, 2014లో 4సార్లు ట్రోఫీని అందుకుంది.

అర్జెంటీనా గత ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో ఓడిపోయింది. 1978, 1986లో 2సార్లు విజేతగా నిలిచింది.

ఢిపెండింగ్ ప్రపంచ ఛాంపియన్ ఫ్రాన్స్ 1998, 2018లో రెండుసార్లు విజేతగా నిలిచింది.

దక్షిణ అమెరికా జెయింట్స్ ఉరుగ్వే 1930, 1950లో ట్రోఫీని గెలుచుకుంది.

స్పెయిన్ కేవలం 2010లో మాత్రమే ట్రోఫీని ముద్దాడింది.

ఇంగ్లండ్ 1966లో మాత్రమే విజేతగా నిలిచింది.