మాస్ మహారాజ్ రవితేజ అంటే తెలియని వారు ఉండరు

కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు రవితేజ

స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగి క్యారెక్టర్‌ ఆర్టిఫ్ట్‌ నుంచి స్టార్‌ హీరో స్థాయికి చేరుకున్నారు రవితేజ

స్వయంకృషితో ఎదిగి చాలమందికి స్ఫూర్తిగా నిలిచారు

రవితేజ సినిమా అంటేనే కామెడీ, యాక్షన్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మినిమమ్‌ గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నారు అయన

ఇడియట్‌, విక్రమార్కుడు, కిక్‌, బలుపు, క్రాక్‌, ధమాకా, పవర్‌, వెంకీ, భద్ర వంటి ఎన్నో విజయాలు అయన సొంతం

26 జనవరి 1968లో ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో రవితేజ జన్మించారు

మన మాస్ మహారాజ్ రవితేజ గారికి జన్మదిన శుభాకాంక్షలు