దేశంలో మొత్తం లోక్ సభ సీట్లు - 543
దేశంలో మొత్తం రాజ్యసభ సీట్లు - 245
లోక్ సభకు సభాపతి - ఓం బిర్లా
రాజ్య సభకు సభాపతి - వెంకయ్య నాయుడు
అత్యధిక లోక్ సభ సీట్లు - ఉత్తరప్రదేశ్ (80)
పార్లమెంట్ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెర్బర్ట్ బేకర్ 1912-13 లో డిజైన్ చేశాడు.