ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - సంక్రాంతి
తమిళనాడు - పొంగల్
గుజరాత్ - ఉత్తరాయణం
హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ - మాఘి
పంజాబ్ - లోహ్రీ
అస్సాం - భోగాలీ బిహు
కాశ్మీర్ - శిశుర్ సంక్రాత్
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్ - ఖిచ్డీ
కర్ణాటక - మకర సంక్రమణం