మెంతులతో డయాబెటిస్ దూరం.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను, బరువును తగ్గిస్తాయి

గుండె మంటను తగ్గించి బీపీని అదుపులో ఉంచుతుంది

ఉదర సమస్యలను దూరం చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

డయాబెటిస్‌ను దూరం చేసి, కాలేయ సమస్యలను నియంత్రిస్తుంది