మెంతులు ఇలా తీసుకుంటే.. పడక గదిలో రెచ్చిపోతారంట..

పురుషులలో టెస్టోస్టెరాన్ లెవల్స్, గుండె ఆరోగ్యం, స్పెర్మ్ కౌంట్, మానసిక చురుకుదనాన్ని మెరుగుపరచడంలో మెంతులు పవర్ ఫుల్‌గా పనిచేస్తాయంట.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధనలు షాకింగ్ ఫలితాలను విడుదల చేసింది.

మెంతుల్లో సపోనిన్లు, స్టెరాయిడ్స్, ట్రిగోనెలిన్ వంటి ఆల్కలాయిడ్స్, సిన్నమిక్ యాసిడ్, విటమిన్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, లిపిడ్లు, హైడ్రోకార్బన్స్ ఫైబర్స్, అమినోస్ ఫైబర్స్, జిలైలీ యాసిడ్ వంటి ఫైటోకెమికల్‌లు ఉన్నాయి.

మెంతి గింజల్లో ఆండ్రోజెన్ లోపాన్ని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. సీరమ్ ఫ్రీ, టెస్టోస్టెరాన్ పెంచడానికి కూడా ఉపయోగడపతాయి.

లైంగిక సామర్థ్యంలో వీక్‌గా ఉన్నవారు మెంతులను తీసుకంటే, బెడ్రూంలో రెచ్చిపోతారని కొత్త పరిశోధన తేల్చింది.

1000 మందిపై 12 వారాలు పరిశోధనలు చేసి, అనంతరం వచ్చిన ఫలితాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారంట.

శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న వారిలో గణనీయమైన మార్పులు వచ్చాయంట.

అలాగే లైంగిక సామర్థ్యం కూడా విపరీతంగా మెరుగైందంట.

వీటితో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా మెంతులు తగ్గించాయంట.