పాకిస్థాన్ క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ పెళ్లికి ముందు షూట్ చర్చ చేసింది.

Kainaat నే వధువు రెడ్ డ్రస్ లో  క్రికెట్ నేపథ్య ఫోటోషూట్ చేసుకుంది.

చేతిలో క్రికెట్ బ్యాట్.. చేతినిండా మెహందీ చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు 

పెళ్ళయిన జంట చాలా అందంగా కనిపిస్తున్నారు

కైనత్ వివాహం మార్చి 30 2022లో జరిగింది

ఇన్‌స్టాలో కైనత్ ప్రీవెడ్డింగ్ యొక్క ఫోటోలను పంచుకున్నారు

ఫోటో చూడండి