మెసేజ్ రెస్పాన్స్: ఎమోజి ద్వారా ప్రతిస్పందించే ఫీచర్

అవతార్‌లు: స్టిక్కర్‌ని క్రియేట్ చేసి సెండ్ ఆప్షన్

కమ్యూనిటీ: విభిన్న గ్రూపులను విలీనం చేసే ఎంపిక

మీ నంబర్‌కు సందేశం పంపే ఎంపిక

చాట్ లేదా గ్రూప్‌లో పోల్ ఆప్షన్

ఆన్‌లైన్‌లో ఎంచుకున్న కాంటాక్ట్ కోసం DPను హైడ్ చేసే ఆప్షన్ 

వ్యూ వన్స్ ఆప్షన్‌లో స్క్రీన్ షాట్ సాధ్యం కాదు

కాల్ లింక్ ఫీచర్

32 మంది వ్యక్తులు కాల్‌లో పాల్గొనడానికి ఎంచుకున్నారు

గ్రూప్ అడ్మిన్ ఏ మెసేజ్ అయినా డిలీట్ చేసే ఆప్షన్ 

మీరు గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయితే అడ్మిన్ కు మాత్రమే తెలియజేయబడుతుంది