చిరంజీవి టూ ప్రభాస్.. స్టార్ హీరోస్‌కు ఇష్టమైన వంటకాలు ఇవే..
పవన్ కళ్యాణ్.. నాటుకోడి చికెన్ కర్రీ, పులిహోర.
ప్రభాస్.. రాజు గారి పులావ్.
మహేష్ బాబు.. హైదరాబాద్ బిర్యానీ, ఫిష్ సూప్.
అల్లు అర్జున్.. బిర్యానీ.
ఎన్టీఆర్.. నాటుకోడి కీమా, హాలీమ్.
రామ్ చరణ్.. ఐస్ క్రీమ్, పప్పు అన్నం.
బాలకృష్ణ.. రొయ్యలు, బిర్యానీ
చిరంజీవి.. చేపల పులుసు, రొయ్యల వేపుడు.