కొవ్వు శ‌రీరానికి మంచిదే.

శ‌రీరానికి చాలా ముఖ్యం.ఇందులో అధిక క్యాల‌రీలు ఉంటాయి.

కొవ్వు శ‌రీరానికి మంచిదే.

పైగా ఎన‌ర్జీని స్టోర్ చేయ‌డానికి అది ముఖ్యమైన ప‌ద్ధ‌తి.

కొవ్వు శ‌రీరానికి మంచిదే.

ఫ్యాట్ ద్వారా మ‌న‌కు విట‌మిన్ ఎ, డి, ఇ, కె, యాంటి ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ వంటివి అందుతాయి.

కొవ్వు శ‌రీరానికి మంచిదే.

వీట‌న్నింటీనీ పొందాలంటే ఫ్యాట్ అవ‌స‌రం. కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ప్ర‌తిరోజు ఆహారంలో మోతాదుకు మించ‌కుండా ఫ్యాట్ ఉండేలా చూసుకోండి.

కొవ్వు శ‌రీరానికి మంచిదే.

హెల్దీ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయో ఫ్లిప్ చేసి చూడండి.

కొవ్వు శ‌రీరానికి మంచిదే.