గర్భం దాల్చడానికి , కాలి మెట్టలకు సంబంధం సంబంధం ఏమిటి.?

పెళ్లితో ఆడవారి కట్టూ బొట్టూలో కొంత మార్పులు చోటు చేసుకుంటాయి.మట్టిగాజులు వేసుకోవడం, నుదుటి కుంకుమ..,

మెడలో మంగళసూత్రాలు, కాలికి మెట్టెలు ఇలా వారికి కొత్త అలంకరణ వచ్చి చేరుతుంది.

ఆడవారి గర్భధారణకు, వారు మెట్టెలు తొడిగించుకోవడం వెనుక శాస్త్రీయ పరమైన రుజువులు కూడా ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదు.

ఆడవారి బొటన వేలు డైరెక్ట్‌ గా నెలకి తాకకూడదు. కాలి బొటనవేలు పక్కన వేలు కూడా స్త్రీల ఆరోగ్యానికి ఆయువు వట్టు,

ఈ వేళ్ళు నేలకి తగలడం మంచిది కాదు. అందుకే, ఇటువంటి జాగ్రత్త తీసుకున్నారు. బొటన వేలు వక్కన వేలు గర్భాశయానికి సంబంధం కలిగి ఉంటుంది.

మెట్టెలు పెట్టుకోవడం వలన గర్భాశయ ఆరోగ్యం మెరుగువడి చక్కని సంతానం కలుగుతుంది.

మెట్టెల వలన ఆక్యుప్రెషర్‌ కలుగుతుంది. వారి ఆరోగ్యం బాగుండడం కోసమే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చి పెట్టారు.

ప్రతి నంప్రదాయాన్ని ఓల్డ్‌ ట్రెడిషన్‌ అనే పేరుతొ సక్కన పడేయకుండా, అందులో ఉండే ఆంతర్యాన్ని గ్రహించడం మేలు.