వర్షాకాలంలో చర్మసంరక్షణ, మొటిమల కోసం చిట్కాలు..
వర్షాకాలంలో ముఖంపై మొటిమలు, అలెర్జీలు వంటివి చాలా సహజం. వాటిని ఇలా నివారించుకోండి..
ఆయిల్ స్నాక్స్ కారం, నూనె ఎక్కువగా తీసుకోకండి.
తగినంత నీరు రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగండి.
పోషాకాహారం చర్మ సంరక్షణలో ఉపకరించే ఆహారాలను తినడం కూడా ముఖ్యం.
టోనర్ చర్మానికి తప్పనిసరిగా టోనర్ వాడండి.
ఫేస్ వాష్ ముఖంపై మురికిని తొలగించడానికి రోజుకు 3, 4 సార్లు కడగాలి.
స్క్రబ్ వారంలో కనీసం మూడు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయండి.
మాయిశ్చరైజర్ ముఖానికి రాత్రిపూట మాయిశ్చరైజ్ చేస్తే మంచిది.
ఇక్కడ క్లిక్ చేయండి..