అందాన్ని పెంచే ఆహారాలు..
క్యాప్సికమ్: ఇందులో విటమ
ిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బెర్రీలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.
టమాట: ఇందులో విటమిన్ సి, కే, బయోటిన్
పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది.
క్యారెట్ తినడం వలన అందం పెరగడంతో పాటు.. కంటి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
బ్రోకలిలో విటమిన్ సి, ఫోలెట్స్ ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస
్తాయి.
పాలకూర చర్మానికి మెరుపు పెంచుతుంది.
అవకాడో ఆరోగ్యంతో పాటు.. చర్మానికి అ
ప్లై చేయడం ద్వారా ముఖం మెరుస్తుంది.
డార్క్ చాక్లెట్ కూడా చర్మ సౌందర్యాన్ని సంరక్షిస్తుంది. సూర్య కిరణాల ను
ంచి కాపాడుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..