దేశంలో చీరలకు ప్రసిద్ధ నగరాలు ఇవి.. అన్నీ స్పెషలే..!
అహ్మదాబాద్ పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన నగరం
తమిళనాడు రాజధాని చెన్నై సిల్క్ శారీస్‌కి ప్రసిద్ధి.
కాన్పూర్ బనారసి చీరలకు ప్రసిద్ధి .
దక్షిణ భారతదేశంలోని కోయంబత్తూరు
జైపూర్ పట్టు చీరల చరిత్ర చాలా పురాతనమైనది.
మహారాష్ట్రలోని పూణే నగరం కూడా చీరలకు ప్రసిద్ధి
ముంబై నగరం నల్లి పట్టు చీరకు ప్రసిద్ధి.
ఇలా ప్రాంతాల వారిగా చీర విషయంలో దాని స్వంత శైలిని కలిగి ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..