అమ్మాయిలను ఆకర్పించాలంటే అబ్బాయిలకు ఉండాల్సిన లక్షణాలు..
కాన్ఫిడెంట్ గా కనిపించే మగాళ్ళు ఆడవాళ్ళకు నచ్చుతారు. ఏదైనా సరే నమ్మకంగా ఉండాలి.
అదే కాదు అవతలి వారిలో ఆడతనాన్నిగుర్తు చేసే మగవాళ్ళకు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారని కొందరు చెబుతుంటారు.
మాటల శైలితో అవతలి వారిని ఈజీగా పడగొట్టేవారికి అట్రాక్ట్ అవుతారు.
అలాగే తమని నవ్వించే వారికి కూడా పడిపోయే అవకాశం ఎక్కువ.మిస్టర్ పర్ఫెక్ట్ అయి ఉండకూడదు..
అవును, మీరు విన్నది నిజమే. మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండేవారు అంత తొందరగా ఆడవాళ్ళ మనసుల్లో చేరుకోలేరని..
చాలామంది వాదన, గతంలో మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రమే ఆడవాళ్ళను అట్రాక్ట్ చేయగలరని అనుకునేవాళ్ళు.
కానీ కాలం చాలా మారింది. ఆలోచనలు మారాయి. ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు.
ఎవరిని ఎంచుకోవాలో వారికి ఒక అవగాహన ఉంది. వడగొట్టాలని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తారు.
అందరూ వెళ్ళిన దారిలో నువ్వు వెళితే బొక్క బోర్లా పడిపోతారు.
కొత్తదారిలో వెళ్ళినపుడు తొందరగా అట్రాక్ట్ అవుతారని మరికొందరు చెబుతారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి