మీకోసం అదిరిపోయే మెహందీ డిజైన్లు..
ప్రపంచవ్యాప్తంగా బక్రిద్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
సౌదీ అరెబియా సహా పలు గల్ఫ్ దేశాల్లో ఈ రోజు బక్రిద్ పండుగ జరుగుతోంది.
రేపు భారత్ సహా పలు దేశాల్లో బక్రిద్ వేడుకలు జరుగుతాయి.
ఈద్ అనగానే మొదట గుర్తొచ్చేది గోరింటాకు..
ప్రతీ ఇంట్లో మెహందీ చర్చ జరుగుతుంది.
ముస్లిం మహిళలు, బాలికలు తమ చేతులకు గోరింటాకు వేసుకుంటారు
అందమైన డిజైన్లలో మెహందీని వేసుకుంటారు..
అందమైన, సులభమైన విధంగా మెహందీ డిజైన్‌లు ఇక్కడ ఉన్నాయి.
ఈ డిజైన్లతో మెహందీ వేసుకుంటే.. మరింత సర్‌ప్రైజ్ గా కనిపించవచ్చు.
సమయం పట్టినప్పటికీ.. ఇద్ మాత్రం మరింత బ్యూటిఫుల్ గా మారుతుంది.
ఇలాంటి డిజైన్లను ట్రై చేస్తే.. మరింత ప్రత్యేకంగా కనిపించవచ్చు.
మహిళలు, బాలికలు అందరూ ఈ డిజన్లను సులభంగా వేసుకోవచ్చు..
ఇక్కడ క్లిక్ చేయండి..