పగిలిన మడమల నివారణకు చిట్కాలు మీ కోసం
పగిలిన మడమల నివారణకు చిట్కాలు మీ కోసం
మడమలు దుమ్ము, ధూళి లేదా పొడి కారణంగా
పగులుతాయి
సరైన జాగ్రత్తలు తీసుకుంటే మడమలు మృదువుగా ఉంటాయి
పాదాలను గోరువెచ్చని నీటిలో సుమారు 15 నుండి 20 నిమిషాలు ముంచండి
ప్యూమిస్ స్టోన్ లేదా బ్రష్‌తో డెడ్ స్కిన్‌ను పూర్తిగాతొలిగించండి
పాదాలను శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి
మడమలు మృదువుగా ఉండాలంటే రోజూ టీ ట్రీ ఆయిల్ అప్లై చేయండి
క్రీమ్ అప్లై చేసి కాటన్ సాక్స్ ధరించండి
ఇక్కడ క్లిక్ చేయండి