మెరిసే చర్మం అనేది ప్రతి ఒక్కరి కల. అయితే అందుకోసం కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే..?
కాంతి వంతమైన చర్మం కోసం హోమ్ రెమెడీస్..
ప్రతి రోజు 20 నిముషాల పాటు నడక.
ఉదయాన్నే ఒక గ్లాస్ వేడి నీళ్లు తీసుకోవడం.
రోజూ శనగపిండితో ముఖాన్ని కడగడం.
రాత్రి వేళ కలబందతో ముఖాన్ని శుభ్రం చేయడం.
పచ్చి పాలతో ముఖాన్ని ప్రతిరోజూ కడగడం.
ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ వాడకం.
రోజూ మాయిశ్చరైజర్ వినియోగం.
ప్రతిదినం సిట్రస్ పండ్లను తీసుకోవడం.
ఇక్కడ క్లిక్ చేయండి..