అందమైన మెరిసే చర్మం కోసం అద్భుతమైన 7 ఆయుర్వేద చిట్కాలు

Anand T

Images: Pinterest

10 December 2025

రోజు ఉదయం ఒక గ్లాస్ నిమ్మకాయ నీటిని తాగండి. ఇది మీ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. దీని వల్ల మీ చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

నిమ్మకాయ నీరు 

ఉదయాన్నే బ్రేష్ చేసిన తర్వాత కొబ్బరి లేదా నువ్వుల నూనెను నోటిలో వేసుకొని కొద్ది సేపు పుక్కిలించండి. ఇది శుభ్రమైన దృడమైన చర్మాన్ని ఇస్తుంది. 

అయిల్ పుల్లింగ్

ఉదయం లేచిన వెంటనే కాస్తా కొబ్బరి నూనె తీసుకొని చర్మాన్ని మసాజ్ చేసుకోండి. ఇది రక్త ప్రసరణను పెంచి చర్మానికి షోషణను అందిస్తుంది. 

ఫేస్ అయిల్ మసాజ్ 

ఉదయం లేదా సాయంత్రం  పాలు, గంధం, ముల్తానీ మట్టి, లేదా వేప పొడితో మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. అలాగే కఠినమైన సబ్బులను వాడడం మానుకోండి.

ఫేస్ క్లీనర్

రోజు మార్నింగ్ రోజ్ వాటర్ లేదా దోసకాయ రసాన్ని ముఖంపై స్ప్రే చేసుకోండి. ఇది మీ చర్మాన్ని రీప్రెష్‌గా ఉంచుంది

ఫేస్ స్ప్రే

చివరగా కొన్ని చుక్కల బాధం నూనెను కలబంద బెల్‌తో కలిపి మీ ముఖం మీద అప్లై చేసుకోండి. ఇది మీ చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే మెరిసేలా చేస్తుంది.

సహజ మాయిశ్చరైజర్ 

ముఖానికి ఎండ దెబ్బ తగలకుండా రసాయనాలు లేని సన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకోండి. దాని స్థానంలో మీరు గందపు పేస్ట్ లేదా కలబంద జెల్‌ కూడా అప్లై చేసుకోవచ్చు 

సన్‌స్క్రీన్ 

రోజు కేవలం తాజాగా వండి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. అలాగే వేప ఆకులు, కాకరకాయ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోండి.

ఆహారం

రోజు రాత్రి పడుకునే ముందు త్రిఫల నీరు తాగండి. ఇది చర్మంతో సహా శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది.

రాత్రి సమయ చిట్కాలు