జాతిరత్నాలు సినిమాతో పరిచయమైంది ఫరియా అబ్దుల్లా
లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'తో రానుంది
నేను చూసిన తెలుగు సినిమా 'వర్షం'
అప్పటి నుంచి త్రిష అభిమానిగా మారిపోయాను
ఆమె కోసమని 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చూశాను.
ఆ సినిమా నుంచి సిద్ధార్థ్ ఫ్యాన్ గా మారిపోయాను.
రాజమౌళిగారి దర్శకత్వంలో చేయాలనుంది