ఠాగూర్‌ సినిమాలో అన్నట్లు మన భారతీయులు చాలా సెంటిమెంటల్

ఎవరైనా నచ్చితే  ఇట్టే గుండెల్లో పెట్టుకుని  ఆరాధిస్తారు

తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడులు కట్టిన చరిత్ర కూడా ఉంది

 విశాఖపట్నంకు చెందిన వెంకట్రావు ఇంట్లోనే శోభన్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటుచేశాడు

జయంతి, వర్ధంతి రోజున ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాడు

 అంతేకాదు శోభన్‌బాబు పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి