సెంట్రల్ న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లెలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరం
ఇస్కాన్ సంస్థ నిర్మించిన మరో ఆలయం వెస్ట్ వర్జీనియా లోని న్యూ బృందావనం
రాధా మాధవ్ ధామ్ అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయాన్ని ప్రతిరోజూ వందలాది మంది సందర్శించుకుంటారు
గ్రేటర్ చికాగో లో ఉన్న రామ ఆలయం అమెరికాలోని పురాతన హిందూ ఆలయాల్లో ఒకటి
టెక్సాస్ లో నిర్మించబడిన శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయం
ఉటాలోని రాధాకృష్ణ ఆలయం .. ఈ ఆలయాన్ని ఇస్కాన్ ట్రస్ట్ నిర్మించి, నిర్వహిస్తుంది
1990 లో అట్లాంటాలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ ఆర్కిటెక్చర్ స్టైల్ లో నిర్మించారు
తూర్పు పెన్సిల్వేనియా లోని షుయిల్‌కిల్ కౌంటీలోని ఆలయం వ్రజ్. ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రధాన దేవుడు