గొల్లలమామిడాడలో కొబ్బరి తోటల మధ్యలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం
సూర్యదేవుని ఒక్క సారి దర్శించుకుంటే చాలు భక్తుల కోరికలు నెరవేరతాయని భక్తులు నమ్మకం
ఈ ఆలయం 16 ఎకరాల స్థలంలో 170 అడుగుల ఎత్తైన గోపురంతో భక్తులను ఆకర్షిస్తుంటుంది
గోపురం మీద కనువిందు చేస్తూ 100 కు పైగా చెక్కిన శిల్పాలున్నాయి
ఈ ఆలయాన్ని 1920 వ సంవత్సరంలో నిర్మించారు
ప్రతీ ఆదివారం ఆ ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు