దక్షిణ కొరియాలో పెళ్లిళ్లల్లో అద్దెకు అతిథులు

వివాహ వేడుకక్కి ఎక్కువమంది అతిథులు కావాలంటే

సమాజంలో తమ స్టేటస్‌ను తెలియజేసేలా గెస్టులు 

పెళ్లిళ్లకు అతిథులను సప్లై చేసే ఏజెన్సీలు అనేకం 

పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథిలకు ప్రత్యేక శిక్షణ 

ఒకొక్క అతిథి ధర $20 గా నిర్ణయం