దేశంలో అతిపెద్ద వ్యవస్థ రైల్వే వ్యవస్థ

రైళ్లకు ఉండే సస్పెషన్‌ కారణంగా వచ్చే ధ్వని ఫ్రీక్వెన్సీ 1.2 గిగాహెడ్జ్‌

దేశంలో అతి తక్కువ దూరం ఉన్న రెండు స్టేషన్లు..నాగ్‌పూర్‌- అజ్ని. వీటి మధ్య దూరం మూడు కిలోమీటర్లు.

దేశంలో పొడవైన పేరున్న రైల్వేస్టేషన్‌ పేరు 'వెంకటనరసింహరాజువారిపేట' ఇది ఏపీలో ఉంది.

ఆశ్చర్యం కలిగించే రెండు స్టేషన్లు

నవాపూర్‌ అనే రైల్వే స్టేషన్‌. ఎంత దూరమంటే..

ఒక అడుగు అవతల వేస్తే వేరే రాష్ట్రంలోకి.. ఈ స్టేషన్‌ మహారాష్ట్ర-గుజరాత్‌లలో ఉంది.