ఒకప్పుడు సమయం తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగించే వాచ్‌ల స్థానంలో.. ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి.

SMART WATCH

LEARN MORE

ఆరోగ్యపరమైన విషయాల నుంచి, సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌ వరకు అన్నీ తెలిపే స్మార్ట్‌ వాచ్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

SMART WATCH

LEARN MORE

తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ కూడా స్మార్ట్‌ వాచ్‌ను తీసుకురానుందని సమాచారం.

SMART WATCH

LEARN MORE

దీంతో ఫేస్‌బుక్‌కు చెందిన మెసేంజర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి మెసేజ్‌లు పంపొచ్చు.

SMART WATCH

LEARN MORE

వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ వాచ్‌ మార్కెట్లోకి తీసుకొచ్చేందు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

SMART WATCH

LEARN MORE

ఇక దీంతో పాటు ఫేస్‌బుక్‌ భవిష్యత్తులో ఒంటిపై ధరించే స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ కూడా తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.

SMART WATCH

LEARN MORE