శబ్ధాన్ని వినగలిగే ఫ్యాబ్రిక్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు
ఈ ఫ్యాబ్రిక్‌లు సాధారణ బట్టల మాదిరిగానే ఉంటాయి
ఈ ఫాబ్రిక్ మైక్ , స్పీకర్ లాగా పనిచేస్తుంది
ఈ ఫాబ్రిక్ మాటాలను సులభంగా వినగలదు
పక్షుల కిలకిలారావాలు, ఎగిరే ఆకుల శబ్దం కూడా వినగలదు
10 సార్లు ఉతికినా ఈ ఫాబ్రిక్ పాడవ్వదు
త్వరాన్, కాటన్ అనే పదార్థంతో ఈ ఫాబ్రిక్ తయారు చేయబడింది
ఈ తీగల కలయిక ధ్వని శక్తిని వైబ్రేషన్‌గా మారుస్తుంది
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్త దీనిని రూపొందించారు.