కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఇలా మాయం.
ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పుల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఇలా మాయం.
దీనికి అలోవెరా జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ తీసుకుని దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఇలా మాయం.
ఇప్పుడు ఈ పేస్ట్‌ను కళ్ల కింద అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఇలా మాయం.
ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే తేడా వస్తుంది. కీరదోస రసం తీసి కళ్ల కింద అప్లై చేయాలి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఇలా మాయం.
ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుంది.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఇలా మాయం.