యాక్షన్‌ చిత్రలను ఇష్టపడేవారికి ఈ వేసవి మరింత వినోదాన్ని అందించనుంది

క్రిస్‌ హ్యామ్స్‌వర్త్‌ హీరోగా నటించిన హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రాక్షన్‌’

కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది

ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’

సామ్‌ హార్‌గ్రేవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్నరు

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది

కాగా  జూన్‌ 16న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది

తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ చూస్తుంటే తొలిభాగాన్ని మించేలా యాక్షన్‌ సీన్స్ తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది