మోతాదుకు మించి అల్లం తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం
మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి
మందులు, ట్యాబ్లెట్లు వాడే వారు అల్లం తినకూడదు
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది
అల్లం ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది
కాబట్టి ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలోనే అల్లం తీసుకోవాలి
అల్లం ఎక్కువగా తినడం వల్ల కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి
దురద, పెదవులు వాపు, కళ్లు దురద, గొంతు సమస్యలు తలెత్తుతాయి