చూయింగ్ గమ్ (Chewing Gum).. ఈ పేరు మనందరికీ పరిచయమే
చిన్నప్పుడు చూయింగ్ గమ్ మింగేస్తే పేగులకు అతుక్కుపోతుందని తెగ భయపడేవాళ్లం
చూయింగ్ గమ్ నమిలి వాటితో బుడగలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లం
చూయింగ్ గమ్ తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు
షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ ను గంట నమిలితే టకు 11 కేలరీలు ఖర్చవుతాయని వెల్లడైంది
చక్కెరతో చేసిన చూయింగ్ గమ్ దంతాలకు హాని కలిగిస్తుంది. ఇది కావిటీలకు దారి తీస్తుంది
ఇది దంతాలను శుభ్రం చేయడమే కాకుండా దవడలకు వ్యాయామం గా ఉపయోగపడుతుంది
అయితే చూయింగ్ గమ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపుబ్బరం సమస్య వచ్చే ప్రమాదం ఉంది